Surprise Me!

Guntur Karam వివాదంపై Music Director Thamana ఘాటైన వ్యాఖ్యలు | Telugu Filmibeat

2023-07-11 16 Dailymotion

Music Director Thaman S reaction on Guntur Karam Movie contraversial news | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, ఏదో ఒక కారణంతో చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ సినిమాను అనుకన్న సమయానికి విడుదల చేసే అవకాశం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే పూజా హెగ్డే, తమన్ ను తీసివేస్తున్నట్లు ఇటీవల వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.

#GunturKaram
#Maheshbabu
#ssmb29
#thaman
#pawankalyan
#bro
#ssrajamouli
#vijayendraprasad
#tollywood
#maheshbabufans

Buy Now on CodeCanyon